Judges · chapter 20 · verse 29
Judges 20:29 in Telugu
అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి.
Appudu ishraayeleeyulu gibiyaa chuttu maatu gaandranu pettiri.
Judges 20:29 in English
- King James Version (KJV)
- And Israel set liers in wait round about Gibeah.
- World English Bible (WEB)
- Israel set ambushes all around Gibeah.
- American Standard Version (ASV)
- And Israel set liers-in-wait against Gibeah round about.
- Bible in Basic English (BBE)
- So Israel put men secretly all round Gibeah to make a surprise attack on it.
- Darby Translation (DBY)
- And Israel set liers in wait against Gibeah, round about.
- Webster's Bible (WBS)
- And Israel set liers in wait around Gibeah.
- Young's Literal Translation (YLT)
- And Israel setteth liers in wait against Gibeah, round about,
Read in context
- 27ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను.
- 28అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధమునకు పోదుమా, మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.
- 29అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి.
- 30మూడవ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయు లతో యుద్ధమునకు పోయిమునుపటివలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా
- 31బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యు లను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి.
Cross references
- Joshua 8:4 యెహోషువ 8:4వారి కాజ్ఞాపించినదేమనగా ఈ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూర మునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.
- 2 Samuel 5:23 2 సమూయేలు 5:23దావీదు యెహోవాయొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవానీవు వెళ్లవద్దుచుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగావారిమీద పడుము.
- Judges 20:34 న్యాయాధిపతులు 20:34అప్పుడు ఇశ్రాయేలీయులందరిలోనుండి ఏర్ప రచబడిన పదివేలమంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినయుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు.