Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 20 · verse 30

Judges 20:30 in Telugu

మూడవ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయు లతో యుద్ధమునకు పోయిమునుపటివలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా

Moodava dinamuna ishraayeleeyulu benyaameeneeyu lato yuddhamunaku poyimunupativale gibiyaa vaarito yuddhamu cheyutaku siddhapadagaa

Judges 20:30 in English

King James Version (KJV)
And the children of Israel went up against the children of Benjamin on the third day, and put themselves in array against Gibeah, as at other times.
World English Bible (WEB)
The children of Israel went up against the children of Benjamin on the third day, and set themselves in array against Gibeah, as at other times.
American Standard Version (ASV)
And the children of Israel went up against the children of Benjamin on the third day, and set themselves in array against Gibeah, as at other times.
Bible in Basic English (BBE)
And the children of Israel went up against the children of Benjamin on the third day, and put themselves in fighting order against Gibeah as before.
Darby Translation (DBY)
And the children of Israel went up against the children of Benjamin on the third day, and put themselves in array against Gibeah, as at the other times.
Webster's Bible (WBS)
And the children of Israel went up against the children of Benjamin on the third day, and put themselves in array against Gibeah, as at other times.
Young's Literal Translation (YLT)
and the sons of Israel go up against the sons of Benjamin, on the third day, and arrange themselves against Gibeah, as time by time.

Read in context

  1. 28అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధమునకు పోదుమా, మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.
  2. 29అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి.
  3. 30మూడవ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయు లతో యుద్ధమునకు పోయిమునుపటివలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా
  4. 31బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యు లను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి.
  5. 32బెన్యామీనీయులు మునుపటివలె వారు మనయెదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకొనిరి గాని ఇశ్రాయేలీయులుమనము పారిపోయి వారిని పట్ట ణములోనుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొనియుండిరి.
Read all of Judges 20

Original words (Hebrew)

Judges 20:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.