Judges · chapter 21 · verse 2
Judges 21:2 in Telugu
ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్ని ధిని సాయంకాలమువరకు కూర్చుండి
Prajalu beteluku vachchi devuni sanni dhini saayankaalamuvaraku koorchundi
Judges 21:2 in English
- King James Version (KJV)
- And the people came to the house of God, and abode there till even before God, and lifted up their voices, and wept sore;
- World English Bible (WEB)
- The people came to Bethel and sat there until evening before God, and lifted up their voices, and wept severely.
- American Standard Version (ASV)
- And the people came to Beth-el, and sat there till even before God, and lifted up their voices, and wept sore.
- Bible in Basic English (BBE)
- And the people came to Beth-el, waiting there till evening before God, and gave themselves up to bitter weeping.
- Darby Translation (DBY)
- And the people came to Bethel, and abode there till even before God, and lifted up their voices and wept bitterly,
- Webster's Bible (WBS)
- And the people came to the house of God, and abode there till evening before God, and lifted up their voices, and wept bitterly;
- Young's Literal Translation (YLT)
- And the people come in to Beth-El, and sit there till the evening before God, and lift up their voice, and weep — a great weeping,
Read in context
- 1ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనీయుని కియ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసికొనియుండిరి.
- 2ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్ని ధిని సాయంకాలమువరకు కూర్చుండి
- 3యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభ వింపనేల అని బహుగా ఏడ్చిరి.
- 4మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి.
Cross references
- Judges 20:26 న్యాయాధిపతులు 20:26వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను యెహో వా సన్నిధిని అర్పించిరి.
- 1 Samuel 30:4 1 సమూయేలు 30:4ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.
- Judges 20:18 న్యాయాధిపతులు 20:18వీరు లేచి బేతేలుకు పోయిఇశ్రాయేలీ యులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.
- Judges 2:4 న్యాయాధిపతులు 2:4యెహోవా దూత ఇశ్రా యేలీయులందరితో ఈ మాటలు చెప్పగా
- Joshua 18:1 యెహోషువ 18:1ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.
- Genesis 27:38 ఆదికాండము 27:38ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు -
- Judges 20:23 న్యాయాధిపతులు 20:23మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.
- Judges 21:12 న్యాయాధిపతులు 21:12యాబేష్గి లాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశ మందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొనివచ్చిరి.