1 Samuel · chapter 30 · verse 4
1 Samuel 30:4 in Telugu
ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.
Ika edchutaku shaktileka povunanta biggaragaa edchiri.
1 Samuel 30:4 in English
- King James Version (KJV)
- Then David and the people that [were] with him lifted up their voice and wept, until they had no more power to weep.
- World English Bible (WEB)
- Then David and the people who were with him lifted up their voice and wept until they had no more power to weep.
- American Standard Version (ASV)
- Then David and the people that were with him lifted up their voice and wept, until they had no more power to weep.
- Bible in Basic English (BBE)
- Then David and the people who were with him gave themselves up to weeping till they were able to go on weeping no longer.
- Darby Translation (DBY)
- Then David and the people that were with him lifted up their voice and wept, until they had no more power to weep.
- Webster's Bible (WBS)
- Then David and the people that [were] with him, lifted up their voice and wept, until they had no more power to weep.
- Young's Literal Translation (YLT)
- And David lifteth up — and the people who [are] with him — their voice and weep, till that they have no power to weep.
Read in context
- 2ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.
- 3దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి
- 4ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.
- 5యజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి
- 6దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువి్వ దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.
Cross references
- 1 Samuel 11:4 1 సమూయేలు 11:4దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్త మానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.
- Judges 2:4 న్యాయాధిపతులు 2:4యెహోవా దూత ఇశ్రా యేలీయులందరితో ఈ మాటలు చెప్పగా
- Numbers 14:39 సంఖ్యాకాండము 14:39మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.
- Genesis 37:33–35 ఆదికాండము 37:33–35అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లకనేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.
- Judges 21:2 న్యాయాధిపతులు 21:2ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్ని ధిని సాయంకాలమువరకు కూర్చుండి
- 1 Samuel 4:13 1 సమూయేలు 4:13అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.
- Numbers 14:1 సంఖ్యాకాండము 14:1అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి.
- Ezra 10:1 ఎజ్రా 10:1ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా