Judges · chapter 21 · verse 20
Judges 21:20 in Telugu
మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటుననుండి షిలోహు స్త్రీలు నాట్యమాడువారితో కలిసి నాట్యమాడుటకు బయలు దేరగా
Meeru velli draakshatotalalo maatunanundi shilohu streelu naatyamaaduvaarito kalisi naatyamaadutaku bayalu deragaa
Judges 21:20 in English
- King James Version (KJV)
- Therefore they commanded the children of Benjamin, saying, Go and lie in wait in the vineyards;
- World English Bible (WEB)
- They commanded the children of Benjamin, saying, “Go and lie in wait in the vineyards,
- American Standard Version (ASV)
- And they commanded the children of Benjamin, saying, Go and lie in wait in the vineyards,
- Bible in Basic English (BBE)
- And they said to the men of Benjamin, Go into the vine-gardens, waiting there secretly,
- Darby Translation (DBY)
- And they commanded the sons of Benjamin, saying, Go and lie in wait in the vineyards;
- Webster's Bible (WBS)
- Therefore they commanded the children of Benjamin, saying, Go, and lie in wait in the vineyards;
- Young's Literal Translation (YLT)
- And they command the sons of Benjamin, saying, 'Go — and ye have laid wait in the vineyards,
Read in context
- 18ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన యెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి.
- 19కాగా వారు బెన్యామీనీయు లతో ఇట్లనిరిఇదిగో బేతేలుకు ఉత్తరదిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి
- 20మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటుననుండి షిలోహు స్త్రీలు నాట్యమాడువారితో కలిసి నాట్యమాడుటకు బయలు దేరగా
- 21ద్రాక్షతోటలలోనుండి బయలు దేరివచ్చి పెండ్లి చేసికొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి.
- 22తరువాత వారి తండ్రులైనను సహో దరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెద మనిరి.