Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 4 · verse 12

Judges 4:12 in Telugu

అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయె నని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్ని టిని తన తొమ్మిదివందల ఇనుప రథములను

Abeeno yamu kumaarudaina baaraaku taaborukondameedikipoye nani seeseraaku telupabadinappudu seeseraa tana rathamulanni tini tana tommidivandala inupa rathamulanu

Judges 4:12 in English

King James Version (KJV)
And they shewed Sisera that Barak the son of Abinoam was gone up to mount Tabor.
World English Bible (WEB)
They told Sisera that Barak the son of Abinoam had gone up to Mount Tabor.
American Standard Version (ASV)
And they told Sisera that Barak the son of Abinoam was gone up to mount Tabor.
Bible in Basic English (BBE)
And word was given to Sisera that Barak, the son of Abinoam, had gone up to Mount Tabor.
Darby Translation (DBY)
And they told Sisera that Barak the son of Abinoam had gone up to mount Tabor.
Webster's Bible (WBS)
And they showed Sisera that Barak the son of Abinoam had gone up to mount Tabor.
Young's Literal Translation (YLT)
And they declare to Sisera that Barak son of Abinoam hath gone up to mount Tabor,

Read in context

  1. 10బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయు లను కెదెషు నకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి;
  2. 11దెబోరాయు అతనితోకూడ పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ యైన హోబాబు సంతతివారైన కయీనీయులనుండి వేరు పడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకివృక్షము నొద్ద తన గుడారమును వేసికొనియుండెను.
  3. 12అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయె నని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్ని టిని తన తొమ్మిదివందల ఇనుప రథములను
  4. 13అన్యుల హరో షెతునుండి కీషోను వాగువరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా
  5. 14దెబోరాలెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీదినుండి దిగి వచ్చెను.
Read all of Judges 4

Cross references

Original words (Hebrew)

Judges 4:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.