Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 5 · verse 13

Judges 5:13 in Telugu

ప్రజలవీరులలో శేషించినవారును కూడి వచ్చిరి శూరులలో యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను.

Prajalaveerulalo sheshinchinavaarunu koodi vachchiri shoorulalo yehovaa naaku sahaayamu cheya vachchenu.

Judges 5:13 in English

King James Version (KJV)
Then he made him that remaineth have dominion over the nobles among the people: the LORD made me have dominion over the mighty.
World English Bible (WEB)
“Then a remnant of the nobles and the people came down. The LORD came down for me against the mighty.
American Standard Version (ASV)
Then came down a remnant of the nobles [and] the people; Jehovah came down for me against the mighty.
Bible in Basic English (BBE)
Then the chiefs went down to the doors; the Lord's people went down among the strong ones.
Darby Translation (DBY)
Then come down, thou, the remnant of nobles, [as his] people; Jehovah! come down with me in the midst of the mighty ones.
Webster's Bible (WBS)
Then he made him that remaineth have dominion over the nobles among the people: the LORD made me have dominion over the mighty.
Young's Literal Translation (YLT)
Then him who is left of the honourable ones He caused to rule the people of Jehovah, He caused me to rule among the mighty.

Read in context

  1. 11విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.
  2. 12దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకూ, కీర్తన పాడుము అబీనోయము కుమారుడా, లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము.
  3. 13ప్రజలవీరులలో శేషించినవారును కూడి వచ్చిరి శూరులలో యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను.
  4. 14అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయు లును నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును మాకీరునుండి న్యాయాధిపతులును జెబూలూనీయులనుండి నాయకదండము వహించు వారునువచ్చిరి.
  5. 15ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులును బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువలయొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను.
Read all of Judges 5

Cross references

Original words (Hebrew)

Judges 5:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.