Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 5 · verse 20

Judges 5:20 in Telugu

వెండి లాభము వారు తీసికొనలేదు నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను.

Vendi laabhamu vaaru teesikonaledu nakshatramulu aakaashamunundi yuddhamuchesenu nakshatramulu tama maargamulalonundi seeseraato yuddhamuchesenu.

Judges 5:20 in English

King James Version (KJV)
They fought from heaven; the stars in their courses fought against Sisera.
World English Bible (WEB)
From the sky the stars fought. From their courses, they fought against Sisera.
American Standard Version (ASV)
From heaven fought the stars, From their courses they fought against Sisera.
Bible in Basic English (BBE)
The stars from heaven were fighting; from their highways they were fighting against Sisera.
Darby Translation (DBY)
From heaven was the fight; The stars from their courses fought with Sisera.
Webster's Bible (WBS)
They fought from heaven; the stars in their courses fought against Sisera.
Young's Literal Translation (YLT)
From the heavens they fought: The stars from their highways fought with Sisera.

Read in context

  1. 18జెబూలూనీయులు మరణభయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీకరించిరి.
  2. 19రాజులు వచ్చి యుద్ధముచేసిరి. మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధముచేసిరి.
  3. 20వెండి లాభము వారు తీసికొనలేదు నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను.
  4. 21కీషోను వాగువెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా నీవు బలముపూని సాగుము.
  5. 22గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను.
Read all of Judges 5

Cross references

Original words (Hebrew)

Judges 5:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.