Psalms · chapter 77 · verse 17
Psalm 77:17 in Telugu
మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.
Megharaasulu neellu dimmarinchenu. Antarikshamu ghoshinchenu. Nee baanamulu naludikkula paarenu.
Psalm 77:17 in English
- King James Version (KJV)
- The clouds poured out water: the skies sent out a sound: thine arrows also went abroad.
- World English Bible (WEB)
- The clouds poured out water. The skies resounded with thunder. Your arrows also flashed around.
- American Standard Version (ASV)
- The clouds poured out water; The skies sent out a sound: Thine arrows also went abroad.
- Bible in Basic English (BBE)
- The clouds sent out water; the skies gave out a sound; truly, your arrows went far and wide.
- Darby Translation (DBY)
- The thick clouds poured out water; the skies sent out a sound, yea, thine arrows went abroad:
- Webster's Bible (WBS)
- The clouds poured out water: the skies sent out a sound: thy arrows also went abroad.
- Young's Literal Translation (YLT)
- Poured out waters have thick clouds, The skies have given forth a noise, Also — Thine arrows go up and down.
Read in context
- 15నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు.
- 16దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను.
- 17మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.
- 18నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
- 19నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
Cross references
- Psalm 18:14 కీర్తనలు 18:14ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.
- 2 Samuel 22:15 2 సమూయేలు 22:15తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెనుయెహోవా గద్దింపునకుతన నాసికారంధ్రముల శ్వాసము వడిగావిడువగా ఆయన గద్దింపునకుప్రవాహముల అడుగుభాగములు కనబడెను
- Judges 5:4 న్యాయాధిపతులు 5:4ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను యెహోవా, నీవు శేయీరునుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలమునుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములును వర్షించెను.
- Psalm 68:8–9 కీర్తనలు 68:8–9భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ జారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.
- Psalm 68:33 కీర్తనలు 68:33అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము.
- Psalm 144:6 కీర్తనలు 144:6మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము.
- Habakkuk 3:11 హబక్కూకు 3:11నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.