Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 6 · verse 7

Judges 6:7 in Telugu

మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా

Midyaaneeyulavalani baadhanubatti ishraayeleeyulu yehovaaku morrapettagaa

Judges 6:7 in English

King James Version (KJV)
And it came to pass, when the children of Israel cried unto the LORD because of the Midianites,
World English Bible (WEB)
When the children of Israel cried to the LORD because of Midian,
American Standard Version (ASV)
And it came to pass, when the children of Israel cried unto Jehovah because of Midian,
Bible in Basic English (BBE)
And when the cry of the children of Israel, because of Midian, came before the Lord,
Darby Translation (DBY)
And it came to pass when the children of Israel cried to Jehovah because of Midian,
Webster's Bible (WBS)
And it came to pass, when the children of Israel cried to the LORD because of the Midianites,
Young's Literal Translation (YLT)
And it cometh to pass when the sons of Israel have cried unto Jehovah, concerning Midian,

Read in context

  1. 5వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.
  2. 6దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి.
  3. 7మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా
  4. 8యెహోవా ఇశ్రాయేలీ యులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని.
  5. 9ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే.
Read all of Judges 6

Original words (Hebrew)

Judges 6:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.