Judges · chapter 7 · verse 13
Judges 7:13 in Telugu
గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగానేనొక కలగంటిని, అదే మనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను.
Gidyonu vachchinappudu okadu taanu kanina kalanu tana chelikaaniki vivarinchuchundenu. Etlanagaanenoka kalagantini, ade managaa yavalarotte okati midyaaneeyula danduloniki dorli yoka gudaaramunaku vachchi daani padagotti tala krindu chesinappudu aa gudaaramu padipoyenani cheppenu.
Judges 7:13 in English
- King James Version (KJV)
- And when Gideon was come, behold, [there was] a man that told a dream unto his fellow, and said, Behold, I dreamed a dream, and, lo, a cake of barley bread tumbled into the host of Midian, and came unto a tent, and smote it that it fell, and overturned it, that the tent lay along.
- World English Bible (WEB)
- When Gideon had come, behold, there was a man telling a dream to his fellow. He said, “Behold, I dreamed a dream; and behold, a cake of barley bread tumbled into the camp of Midian, came to the tent, and struck it so that it fell, and turned it upside down, so that the tent lay flat.”
- American Standard Version (ASV)
- And when Gideon was come, behold, there was a man telling a dream unto his fellow; and he said, Behold, I dreamed a dream; and, lo, a cake of barley bread tumbled into the camp of Midian, and came unto the tent, and smote it so that it fell, and turned it upside down, so that the tent lay flat.
- Bible in Basic English (BBE)
- When Gideon came there, a man was giving his friend an account of his dream, saying, See, I had a dream about a cake of barley bread which, falling into the tents of Midian, came on to the tent, overturning it so that it was stretched out flat on the earth.
- Darby Translation (DBY)
- And Gideon came, and behold, a man was telling a dream to his fellow; and he said, Behold, I dreamed a dream, and lo, a cake of barley-bread tumbled into the camp of Midian, and came to the tent, and smote it that it fell, and overturned it; and the tent lay along.
- Webster's Bible (WBS)
- And when Gideon had come, behold, [there was] a man that told a dream to his fellow, and said, Behold, I dreamed a dream, and lo, a cake of barley-bread rolled into the host of Midian, and came to a tent, and smote it that it fell, and overturned it that the tent lay along.
- Young's Literal Translation (YLT)
- And Gideon cometh in, and lo, a man is recounting to his companion a dream, and saith, 'Lo, a dream I have dreamed, and lo, a cake of barley-bread is turning itself over into the camp of Midian, and it cometh in unto the tent, and smiteth it, and it falleth, and turneth it upwards, and the tent hath fallen.'
Read in context
- 11వారు చెప్పు కొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండు లోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి.
- 12మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను.
- 13గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగానేనొక కలగంటిని, అదే మనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను.
- 14అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయు డైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.
- 15గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును విని నప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రా యేలీయుల దండులోనికి తిరిగి వెళ్లిలెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్ప గించుచున్నాడని చెప్పి
Cross references
- 1 Corinthians 1:27 1 కొరింథీయులకు 1:27ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
- Judges 3:15 న్యాయాధిపతులు 3:15ఇశ్రా యేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా
- Judges 4:9 న్యాయాధిపతులు 4:9అప్పుడు ఆమెనీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవు చేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడ కెదెషు నకు వెళ్లెను.
- Judges 6:15 న్యాయాధిపతులు 6:15అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి?
- Judges 4:21 న్యాయాధిపతులు 4:21పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టు కొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా
- Isaiah 41:14–15 యెషయా 41:14–15పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయు దువు కొండలను పొట్టువలె చేయుదువు
- Judges 3:31 న్యాయాధిపతులు 3:31అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.
Original words (Hebrew)
- Gideon · H1439גִּדְעוֹן Gidʻôwn
- come · H935בּוֹא bôwʼ
- man · H376אִישׁ ʼîysh
- told · H5608סָפַר çâphar
- dream · H2472חֲלוֹם chălôwm
- fellow · H7453רֵעַ rêaʻ
- said · H559אָמַר ʼâmar
- dreamed · H2492חָלַם châlam
- dream · H2472חֲלוֹם chălôwm
- cake · H6742צְלוּל tsᵉlûwl
- barley · H8184שְׂעֹרָה sᵉʻôrâh
- bread · H3899לֶחֶם lechem
- tumbled · H2015הָפַךְ hâphak
- host · H4264מַחֲנֶה machăneh
- Midian · H4080מִדְיָן Midyân
- came · H935בּוֹא bôwʼ
- tent · H168אֹהֶל ʼôhel
- smote · H5221נָכָה nâkâh
- fell · H5307נָפַל nâphal
- overturned · H2015הָפַךְ hâphak
- tent · H168אֹהֶל ʼôhel
- along · H5307נָפַל nâphal