Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 7 · verse 21

Judges 7:21 in Telugu

వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.

Vaarilo prativaadunu tana chotuna dandu chuttu nilichiyundagaa aa danduvaarandarunu parugettuchu kekalu veyuchu paaripoyiri.

Judges 7:21 in English

King James Version (KJV)
And they stood every man in his place round about the camp: and all the host ran, and cried, and fled.
World English Bible (WEB)
They each stood in his place around the camp, and all the army ran; and they shouted, and put them to flight.
American Standard Version (ASV)
And they stood every man in his place round about the camp; and all the host ran; and they shouted, and put [them] to flight.
Bible in Basic English (BBE)
Then they made a line round the tents, every man in his place; and all the army, awaking from sleep, came running out, and with loud cries went in flight.
Darby Translation (DBY)
And they stood every man in his place round about the camp; and all the host ran, and cried out, and fled.
Webster's Bible (WBS)
And they stood every man in his place around the camp; and all the host ran, and cried, and fled.
Young's Literal Translation (YLT)
And they stand each in his place, round about the camp, and all the camp runneth, and they shout, and flee;

Read in context

  1. 19అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి.
  2. 20అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి, యెడమచేతు లలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనియెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి.
  3. 21వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.
  4. 22ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్ద నున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా
  5. 23నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రా యేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.
Read all of Judges 7

Cross references

Original words (Hebrew)

Judges 7:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.