Judges · chapter 8 · verse 29
Judges 8:29 in Telugu
తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.
Taruvaata yovaashu kumaarudaina yerubbayalu tana yinta nivasinchutaku poyenu.
Judges 8:29 in English
- King James Version (KJV)
- And Jerubbaal the son of Joash went and dwelt in his own house.
- World English Bible (WEB)
- Jerubbaal the son of Joash went and lived in his own house.
- American Standard Version (ASV)
- And Jerubbaal the son of Joash went and dwelt in his own house.
- Bible in Basic English (BBE)
- And Jerubbaal, the son of Joash, went back to his house and was living there.
- Darby Translation (DBY)
- And Jerubbaal the son of Joash went and dwelt in his house.
- Webster's Bible (WBS)
- And Jerubbaal the son of Joash went and dwelt in his own house.
- Young's Literal Translation (YLT)
- And Jerubbaal son of Joash goeth and dwelleth in his own house,
Read in context
- 27కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోను కును అతని యింటివారికిని ఉరిగానుండెను.
- 28మిద్యానీ యులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరు వాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినము లలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.
- 29తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.
- 30గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి.
- 31షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.
Cross references
- Judges 6:32 న్యాయాధిపతులు 6:32ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను.
- Judges 7:1 న్యాయాధిపతులు 7:1అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.
- 1 Samuel 12:11 1 సమూయేలు 12:11యెహోవా యెరు బ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.
- Nehemiah 5:14–15 నెహెమ్యా 5:14–15మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరము వరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు. అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.