Judges · chapter 7 · verse 1
Judges 7:1 in Telugu
అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.
Appudu yerubbayalu, anagaa gidyonunu atanito nunna janulandarunu, vekuvanu lechi harodu baaviyodda digagaa loyaloni more kondaku uttaramugaa midyaa neeyula dandupaalemu vaariki kanabadenu.
Judges 7:1 in English
- King James Version (KJV)
- Then Jerubbaal, who [is] Gideon, and all the people that [were] with him, rose up early, and pitched beside the well of Harod: so that the host of the Midianites were on the north side of them, by the hill of Moreh, in the valley.
- World English Bible (WEB)
- Then Jerubbaal, who is Gideon, and all the people who were with him, rose up early and encamped beside the spring of Harod. Midian’s camp was on the north side of them, by the hill of Moreh, in the valley.
- American Standard Version (ASV)
- Then Jerubbaal, who is Gideon, and all the people that were with him, rose up early, and encamped beside the spring of Harod: and the camp of Midian was on the north side of them, by the hill of Moreh, in the valley.
- Bible in Basic English (BBE)
- Then Jerubbaal, that is, Gideon, and all the people with him, got up early and put up their tents by the side of the water-spring of Harod; the tents of Midian were on the north side of him, under the hill of Moreh in the valley.
- Darby Translation (DBY)
- And Jerubbaal, who is Gideon, arose early, and all the people that were with him, and they encamped beside the spring Harod; and he had the camp of Midian on the north by the hill of Moreh in the valley.
- Webster's Bible (WBS)
- Then Jerubbaal (who [is] Gideon) and all the people that [were] with him, rose early, and encamped beside the well of Harod: so that the host of the Midianites were on the north side of them by the hill of Moreh, in the valley.
- Young's Literal Translation (YLT)
- And Jerubbaal (he [is] Gideon) riseth early, and all the people who [are] with him, and they encamp by the well of Harod, and the camp of Midian hath been on the south of him, on the height of Moreh, in the valley.
Read in context
- 1అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.
- 2యెహోవానీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులునా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో.
- 3కాబట్టి నీవుఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించు మని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లి పోయిరి.
Cross references
- Judges 6:32 న్యాయాధిపతులు 6:32ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను.
- Genesis 12:6 ఆదికాండము 12:6అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలము దాక ఆ దేశ సంచారముచేసి మోరే దగ్గర నున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
- Deuteronomy 11:30 ద్వితీయోపదేశకాండము 11:30అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.
- Joshua 6:12 యెహోషువ 6:12ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.
- Genesis 22:3 ఆదికాండము 22:3తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.
- Joshua 3:1 యెహోషువ 3:1యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రా యేలీయులందరును షిత్తీమునుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి.
Original words (Hebrew)
- Jerubbaal · H3378יְרֻבַּעַל Yᵉrubbaʻal
- Gideon · H1439גִּדְעוֹן Gidʻôwn
- people · H5971עַם ʻam
- early · H7925שָׁכַם shâkam
- pitched · H2583חָנָה chânâh
- Harod · H5878עֵין חֲרֹד ʻÊyn Chărôd
- host · H4264מַחֲנֶה machăneh
- Midianites · H4080מִדְיָן Midyân
- side · H6828צָפוֹן tsâphôwn
- hill · H1389גִּבְעָה gibʻâh
- Moreh · H4176מוֹרֶה Môwreh
- valley · H6010עֵמֶק ʻêmeq