Judges · chapter 8 · verse 9
Judges 8:9 in Telugu
నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలు వారితో చెప్పెను.
Nenu kshemamugaa tirigi vachchinappudu ee gopuramunu padagottedanani penoo yelu vaarito cheppenu.
Judges 8:9 in English
- King James Version (KJV)
- And he spake also unto the men of Penuel, saying, When I come again in peace, I will break down this tower.
- World English Bible (WEB)
- He spoke also to the men of Penuel, saying, “When I come again in peace, I will break down this tower.”
- American Standard Version (ASV)
- And he spake also unto the men of Penuel, saying, When I come again in peace, I will break down this tower.
- Bible in Basic English (BBE)
- So he said to the men of Penuel, When I come back in peace, I will have this tower broken down.
- Darby Translation (DBY)
- And he spoke also to the men of Penuel, saying, When I come again in peace, I will break down this tower.
- Webster's Bible (WBS)
- And he spoke also to the men of Penuel, saying, When I come again in peace, I will break down this tower.
- Young's Literal Translation (YLT)
- And he speaketh also to the men of Penuel, saying, 'In my turning back in peace, I break down this tower.'
Read in context
- 7అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను.
- 8అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు
- 9నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలు వారితో చెప్పెను.
- 10అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.
- 11అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.
Cross references
- 1 Kings 22:27–28 1 రాజులు 22:27–28బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెనురాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు.
- Judges 8:17 న్యాయాధిపతులు 8:17మరియు నతడు పెనూయేలు గోపురమును పడ గొట్టి ఆ ఊరివారిని చంపెను.