Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 9 · verse 50

Judges 9:50 in Telugu

తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను.

Taruvaata abeemeleku tebesuku poyi tebesunodda digi daani pattukonenu.

Judges 9:50 in English

King James Version (KJV)
Then went Abimelech to Thebez, and encamped against Thebez, and took it.
World English Bible (WEB)
Then Abimelech went to Thebez and encamped against Thebez, and took it.
American Standard Version (ASV)
Then went Abimelech to Thebez, and encamped against Thebez, and took it.
Bible in Basic English (BBE)
Then Abimelech went to Thebez, and put his army in position against Thebez and took it.
Darby Translation (DBY)
And Abimelech went to Thebez, and encamped against Thebez, and took it.
Webster's Bible (WBS)
Then went Abimelech to Thebez, and encamped against Thebez, and took it.
Young's Literal Translation (YLT)
And Abimelech goeth unto Thebez, and encampeth against Thebez, and captureth it,

Read in context

  1. 48అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.
  2. 49అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి.
  3. 50తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను.
  4. 51ఆ పట్టణమునడుమ ఒక బల మైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజ మానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి.
  5. 52అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా
Read all of Judges 9

Original words (Hebrew)

Judges 9:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.