Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 10 · verse 8

Leviticus 10:8 in Telugu

మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుమీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు

Mariyu yehovaa aharonuto itlanenumeeru pratyakshapu gudaaramuloniki vachchunappudu

Leviticus 10:8 in English

King James Version (KJV)
And the LORD spake unto Aaron, saying,
World English Bible (WEB)
Then the LORD said to Aaron,
American Standard Version (ASV)
And Jehovah spake unto Aaron, saying,
Bible in Basic English (BBE)
And the Lord said to Aaron:
Darby Translation (DBY)
And Jehovah spoke to Aaron, saying,
Webster's Bible (WBS)
And the LORD spoke to Aaron, saying,
Young's Literal Translation (YLT)
And Jehovah speaketh unto Aaron, saying,

Read in context

  1. 6అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియా జరు ఈతామారును వారితోమీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండు నట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరు లైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.
  2. 7యెహోవా అభిషేకతైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనుండి బయలు వెళ్ల కూడ దనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి.
  3. 8మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెనుమీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు
  4. 9మీరు చావ కుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు.
  5. 10మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,
Read all of Leviticus 10

Original words (Hebrew)

Leviticus 10:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.