Leviticus · chapter 12 · verse 5
Leviticus 12:5 in Telugu
ఆమె ఆడుపిల్లను కనిన యెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.
Aame aadupillanu kanina yedala aame taanu kadagaa undunappativale rendu vaaramulu puritaalai undavalenu. Aame tana raktashuddhi koraku aruvadiyaaru dinamulu kadagaa undavalenu.
Leviticus 12:5 in English
- King James Version (KJV)
- But if she bear a maid child, then she shall be unclean two weeks, as in her separation: and she shall continue in the blood of her purifying threescore and six days.
- World English Bible (WEB)
- But if she bears a female child, then she shall be unclean two weeks, as in her period; and she shall continue in the blood of purification sixty-six days.
- American Standard Version (ASV)
- But if she bear a maid-child, then she shall be unclean two weeks, as in her impurity; and she shall continue in the blood of [her] purifying threescore and six days.
- Bible in Basic English (BBE)
- But if she gives birth to a female child, then she will be unclean for two weeks, as when she is unwell; and she will not be completely clean for sixty-six days.
- Darby Translation (DBY)
- And if she bear a female, then she shall be unclean two weeks, as in her separation; and she shall continue sixty-six days in the blood of her cleansing.
- Webster's Bible (WBS)
- But if she shall bear a female-child, then she shall be unclean two weeks, as in her separation: and she shall continue in the blood of her purifying sixty six days.
- Young's Literal Translation (YLT)
- 'And if a female she bear, then she hath been unclean two weeks, as in her separation; and sixty and six days she doth abide for the blood of her cleansing.
Read in context
- 3ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను.
- 4ఆమె తన రక్తశుద్ధికొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగువరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.
- 5ఆమె ఆడుపిల్లను కనిన యెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.
- 6కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదిన ములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావు రపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.
- 7అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి.
Cross references
- Leviticus 12:4 లేవీయకాండము 12:4ఆమె తన రక్తశుద్ధికొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగువరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.
- 1 Timothy 2:14–15 1 తిమోతికి 2:14–15మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.
- Leviticus 12:2 లేవీయకాండము 12:2నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమెయేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండ వలెను.
- Genesis 3:13 ఆదికాండము 3:13అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ - సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.
Original words (Hebrew)
- bear · H3205יָלַד yâlad
- child · H5347נְקֵבָה nᵉqêbâh
- unclean · H2930טָמֵא ṭâmêʼ
- weeks · H7620שָׁבוּעַ shâbûwaʻ
- separation · H5079נִדָּה niddâh
- continue · H3427יָשַׁב yâshab
- blood · H1818דָּם dâm
- purifying · H2893טׇהֳרָה ṭohŏrâh
- threescore · H8346שִׁשִּׁים shishshîym
- six · H8337שֵׁשׁ shêsh
- days · H3117יוֹם yôwm