Leviticus · chapter 13 · verse 22
Leviticus 13:22 in Telugu
అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.
Adi charmamandu vistaaramugaa vyaapinchina yedala yaajakudu vaadu apavitrudani nirnayimpavalenu; adi kushthupoda.
Leviticus 13:22 in English
- King James Version (KJV)
- And if it spread much abroad in the skin, then the priest shall pronounce him unclean: it [is] a plague.
- World English Bible (WEB)
- If it spreads in the skin, then the priest shall pronounce him unclean. It is a plague.
- American Standard Version (ASV)
- and if it spread abroad in the skin, then the priest shall pronounce him unclean: it is a plague.
- Bible in Basic English (BBE)
- And if it is increasing on the skin, the priest will say that he is unclean: it is a disease.
- Darby Translation (DBY)
- and if it spread much in the skin, then the priest shall pronounce him unclean: it is the sore.
- Webster's Bible (WBS)
- And if it hath spread much in the skin, then the priest shall pronounce him unclean: it [is] a plague.
- Young's Literal Translation (YLT)
- and if it spread greatly in the skin, then hath the priest pronounced him unclean, it [is] a plague;
Read in context
- 20యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రు కలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.
- 21యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.
- 22అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.
- 23నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రు డని నిర్ణయింపవలెను.
- 24దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానే గాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను.