Leviticus · chapter 13 · verse 38
Leviticus 13:38 in Telugu
మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల
Mariyu purushuni dehapucharmamandemi stree dehapu charmamandemi niganigalaadu machchalu, anagaa niganigalaadu tellanimachchalu puttinayedala
Leviticus 13:38 in English
- King James Version (KJV)
- If a man also or a woman have in the skin of their flesh bright spots, [even] white bright spots;
- World English Bible (WEB)
- “When a man or a woman has bright spots in the skin of the body, even white bright spots,
- American Standard Version (ASV)
- And when a man or a woman hath in the skin of the flesh bright spots, even white bright spots;
- Bible in Basic English (BBE)
- And if a man or a woman has bright marks on the skin of their flesh, that is, bright white marks,
- Darby Translation (DBY)
- And if a man or a woman have in the skin of their flesh bright spots, white bright spots,
- Webster's Bible (WBS)
- If a man also or a woman shall have in the skin of their flesh bright spots, [even] white bright spots;
- Young's Literal Translation (YLT)
- 'And when a man or woman hath in the skin of their flesh bright spots, white bright spots,
Read in context
- 36అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు.
- 37అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజ కుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
- 38మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల
- 39యాజకుడు వానిని చూడ వలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు.
- 40తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయి నను వాడు పవిత్రుడు.