Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 13 · verse 47

Leviticus 13:47 in Telugu

మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱెవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి

Mariyu kushthupoda vastramandu kanabadunappudu adi gorrevendrukala battayandemi naarabattayandemi

Leviticus 13:47 in English

King James Version (KJV)
The garment also that the plague of leprosy is in, [whether it be] a woollen garment, or a linen garment;
World English Bible (WEB)
“The garment also that the plague of leprosy is in, whether it is a woolen garment, or a linen garment;
American Standard Version (ASV)
The garment also that the plague of leprosy is in, whether it be a woollen garment, or a linen garment;
Bible in Basic English (BBE)
And any clothing of wool or of linen in which is the mark of the disease;
Darby Translation (DBY)
And if a sore of leprosy is in a garment, in a woollen garment, or a linen garment,
Webster's Bible (WBS)
The garment also that the plague of leprosy is in, [whether] a woolen garment, or a linen garment;
Young's Literal Translation (YLT)
'And when there is in any garment a plague of leprosy, — in a garment of wool, or in a garment of linen,

Read in context

  1. 45ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.
  2. 46ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.
  3. 47మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱెవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి
  4. 48నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునం దేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి
  5. 49ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కను పరచవలెను.
Read all of Leviticus 13

Cross references

Original words (Hebrew)

Leviticus 13:47 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.