Leviticus · chapter 13 · verse 54
Leviticus 13:54 in Telugu
యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచ వలెను.
Yaajakudu aa podagaladaanini uduka naajnyaapinchi mari edu dinamulu daanini vidigaa uncha valenu.
Leviticus 13:54 in English
- King James Version (KJV)
- Then the priest shall command that they wash [the thing] wherein the plague [is], and he shall shut it up seven days more:
- World English Bible (WEB)
- then the priest shall command that they wash the thing that the plague is in, and he shall isolate it seven more days.
- American Standard Version (ASV)
- then the priest shall command that they wash the thing wherein the plague is, and he shall shut it up seven days more:
- Bible in Basic English (BBE)
- Then the priest will give orders for the thing on which the mark is, to be washed, and to be shut up for seven days more:
- Darby Translation (DBY)
- then the priest shall command that they wash the thing wherein the sore is, and he shall shut it up seven days a second time.
- Webster's Bible (WBS)
- Then the priest shall command that they wash [the thing] in which the plague [is] , and he shall shut it up seven days more:
- Young's Literal Translation (YLT)
- then hath the priest commanded, and they have washed that in which the plague [is], and he hath shut it up a second seven days.
Read in context
- 52కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడు గును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.
- 53అయితే యాజకుడు చూచి నప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపిం పక పోయినయెడల
- 54యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచ వలెను.
- 55ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.
- 56యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.