Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 13 · verse 9

Leviticus 13:9 in Telugu

కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను.

Kushthupoda yokaniki kaliginayedala yaajakuni yoddaku vaanini teesikoniraavalenu.

Leviticus 13:9 in English

King James Version (KJV)
When the plague of leprosy is in a man, then he shall be brought unto the priest;
World English Bible (WEB)
“When the plague of leprosy is in a man, then he shall be brought to the priest;
American Standard Version (ASV)
When the plague of leprosy is in a man, then he shall be brought unto the priest;
Bible in Basic English (BBE)
When the disease of a leper is seen on a man, let him be taken to the priest;
Darby Translation (DBY)
When a sore [as] of leprosy is in a man, he shall be brought unto the priest;
Webster's Bible (WBS)
When the plague of leprosy is in a man, then he shall be brought to the priest:
Young's Literal Translation (YLT)
'When a plague of leprosy is in a man, then he hath been brought in unto the priest,

Read in context

  1. 7అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.
  2. 8అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజ కుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.
  3. 9కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను.
  4. 10యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుక లను తెల్లబారినయెడలను, వాపులో పచ్చి మాంసము కన బడినయెడలను,
  5. 11అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణ యింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అప విత్రుడు.
Read all of Leviticus 13

Original words (Hebrew)

Leviticus 13:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.