Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 14 · verse 27

Leviticus 14:27 in Telugu

తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను.

Tana yedamachetilo nunna aa noonelo konchemu tana kudivrelito yehovaa sannidhini edu maarulu prokshimpavalenu.

Leviticus 14:27 in English

King James Version (KJV)
And the priest shall sprinkle with his right finger [some] of the oil that [is] in his left hand seven times before the LORD:
World English Bible (WEB)
and the priest shall sprinkle with his right finger some of the oil that is in his left hand seven times before the LORD.
American Standard Version (ASV)
and the priest shall sprinkle with his right finger some of the oil that is in his left hand seven times before Jehovah:
Bible in Basic English (BBE)
Shaking out drops of oil with his right finger before the Lord seven times:
Darby Translation (DBY)
and the priest shall sprinkle with his right finger of the oil that is in his left hand seven times before Jehovah.
Webster's Bible (WBS)
And the priest shall sprinkle with his right finger [some] of the oil that [is] in his left hand seven times before the LORD:
Young's Literal Translation (YLT)
and the priest hath sprinkled with his right finger of the oil which [is] on his left palm, seven times before Jehovah.

Read in context

  1. 25అప్పు డతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను వధింప వలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలిపశువు యొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను.
  2. 26మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని
  3. 27తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను.
  4. 28మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను.
  5. 29యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను.
Read all of Leviticus 14

Original words (Hebrew)

Leviticus 14:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.