Leviticus · chapter 14 · verse 39
Leviticus 14:39 in Telugu
ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల
Edavanaadu yaajakudu tirigi vachchi daanini choodavalenu. Appudu aa poda yinti godalayandu vyaapinchinadaina yedala
Leviticus 14:39 in English
- King James Version (KJV)
- And the priest shall come again the seventh day, and shall look: and, behold, [if] the plague be spread in the walls of the house;
- World English Bible (WEB)
- The priest shall come again on the seventh day, and look. If the plague has spread in the walls of the house,
- American Standard Version (ASV)
- And the priest shall come again the seventh day, and shall look; and, behold, if the plague be spread in the walls of the house;
- Bible in Basic English (BBE)
- And the priest is to come again on the seventh day and have a look and see if the marks on the walls of the house are increased in size;
- Darby Translation (DBY)
- And the priest shall come again the seventh day, and when he looketh, and behold, the plague hath spread in the walls of the house,
- Webster's Bible (WBS)
- And the priest shall come again the seventh day, and shall look; and behold, [if] the plague is spread in the walls of the house;
- Young's Literal Translation (YLT)
- 'And the priest hath turned back on the seventh day, and hath seen, and lo, the plague hath spread in the walls of the house,
Read in context
- 37అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండిన యెడల
- 38యాజ కుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను.
- 39ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైన యెడల
- 40యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.
- 41అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింప వలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి
Cross references
- Leviticus 13:51 లేవీయకాండము 13:51ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అప విత్రము.
- Leviticus 13:27 లేవీయకాండము 13:27ఏడవనాడు యాజ కుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.
- Leviticus 13:22 లేవీయకాండము 13:22అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.
- Leviticus 13:36 లేవీయకాండము 13:36అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు.
- Leviticus 13:7–8 లేవీయకాండము 13:7–8అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజ కుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.