Leviticus · chapter 15 · verse 16
Leviticus 15:16 in Telugu
ఒకనికి వీర్యస్ఖలనమైనయెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
Okaniki veeryaskhalanamainayedala vaadu sarvaanga snaanamu chesikoni saayankaalamuvaraku apavitrudai yundunu.
Leviticus 15:16 in English
- King James Version (KJV)
- And if any man’s seed of copulation go out from him, then he shall wash all his flesh in water, and be unclean until the even.
- World English Bible (WEB)
- “‘If any man has an emission of semen, then he shall bathe all his flesh in water, and be unclean until the evening.
- American Standard Version (ASV)
- And if any man’s seed of copulation go out from him, then he shall bathe all his flesh in water, and be unclean until the even.
- Bible in Basic English (BBE)
- And if a man's seed goes out from him, then all his body will have to be bathed in water and he will be unclean till evening.
- Darby Translation (DBY)
- And if any man's seed of copulation pass from him, then he shall bathe his whole flesh in water, and be unclean until the even.
- Webster's Bible (WBS)
- And if any man's seed of copulation shall go from him, then he shall wash all his flesh in water, and be unclean until the evening.
- Young's Literal Translation (YLT)
- 'And when a man's seed of copulation goeth out from him, then he hath bathed with water all his flesh, and been unclean till the evening.
Read in context
- 14ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను.
- 15యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
- 16ఒకనికి వీర్యస్ఖలనమైనయెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
- 17ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై యుండును.
- 18వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.
Cross references
- Deuteronomy 23:10–11 ద్వితీయోపదేశకాండము 23:10–11రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను. అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును.
- Leviticus 22:4 లేవీయకాండము 22:4అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమై నను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును,
- Leviticus 15:5 లేవీయకాండము 15:5వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
- 1 John 1:7 1 యోహాను 1:7అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.