Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 15 · verse 23

Leviticus 15:23 in Telugu

అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టు వాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

Adi aame parupumeedanainanu aame koorchundina daanimeedanainanu undinayedala daanini muttu vaadu saayankaalamuvaraku apavitrudai yundunu.

Leviticus 15:23 in English

King James Version (KJV)
And if it [be] on [her] bed, or on any thing whereon she sitteth, when he toucheth it, he shall be unclean until the even.
World English Bible (WEB)
If it is on the bed, or on anything she sits on, when he touches it, he shall be unclean until the evening.
American Standard Version (ASV)
And if it be on the bed, or on anything whereon she sitteth, when he toucheth it, he shall be unclean until the even.
Bible in Basic English (BBE)
Anyone touching anything on the bed or on the thing on which she has been seated, will be unclean till evening.
Darby Translation (DBY)
And if it be on the bed, or on anything whereon she sitteth, when he toucheth it, he shall be unclean until the even.
Webster's Bible (WBS)
And if it [be] on [her] bed, or on any thing on which she sitteth, when he toucheth it, he shall be unclean until the evening.
Young's Literal Translation (YLT)
'And if it [is] on the bed, or on the vessel on which she is sitting, in his coming against it, he is unclean till the evening.

Read in context

  1. 21ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
  2. 22ఆమె దేనిమీద కూర్చుం డునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
  3. 23అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టు వాడు సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
  4. 24ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల, వాడు ఏడు దినములు అపవిత్రు డగును; వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.
  5. 25ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు.
Read all of Leviticus 15

Original words (Hebrew)

Leviticus 15:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.