Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 16 · verse 6

Leviticus 16:6 in Telugu

అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి

Aharonu tana koraku paapaparihaaraarthabaligaa oka kodenu arpinchi tana nimittamunu tana yintivaari nimittamunu praayashchittamu chesi

Leviticus 16:6 in English

King James Version (KJV)
And Aaron shall offer his bullock of the sin offering, which [is] for himself, and make an atonement for himself, and for his house.
World English Bible (WEB)
“Aaron shall offer the bull of the sin offering, which is for himself, and make atonement for himself and for his house.
American Standard Version (ASV)
And Aaron shall present the bullock of the sin-offering, which is for himself, and make atonement for himself, and for his house.
Bible in Basic English (BBE)
And Aaron is to give the ox of the sin-offering for himself, to make himself and his house free from sin.
Darby Translation (DBY)
And Aaron shall present the bullock of the sin-offering, which is for himself, and make atonement for himself, and for his house.
Webster's Bible (WBS)
And Aaron shall offer his bullock of the sin-offering, which [is] for himself, and make an atonement for himself, and for his house.
Young's Literal Translation (YLT)
and Aaron hath brought near the bullock of the sin-offering which is his own, and hath made atonement for himself, and for his house;

Read in context

  1. 4అతడు ప్రతిష్ఠిత మైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్ర ములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.
  2. 5మరియు అతడు ఇశ్రాయేలీయుల సమా జము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను.
  3. 6అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి
  4. 7ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.
  5. 8అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.
Read all of Leviticus 16

Cross references

Original words (Hebrew)

Leviticus 16:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.