Leviticus · chapter 17 · verse 9
Leviticus 17:9 in Telugu
యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.
Yehovaaku arpimpa nuddeshamugalavaadai pratyakshapu gudaaramuyokka dvaaramunoddaku teesikoni raaniyedala aa manushyudu janulalonundi kottiveyabadunu.
Leviticus 17:9 in English
- King James Version (KJV)
- And bringeth it not unto the door of the tabernacle of the congregation, to offer it unto the LORD; even that man shall be cut off from among his people.
- World English Bible (WEB)
- and doesn’t bring it to the door of the Tent of Meeting to sacrifice it to the LORD, that man shall be cut off from his people.
- American Standard Version (ASV)
- and bringeth it not unto the door of the tent of meeting, to sacrifice it unto Jehovah; that man shall be cut off from his people.
- Bible in Basic English (BBE)
- And does not take it to the door of the Tent of meeting to make an offering to the Lord, that man will be cut off from among his people.
- Darby Translation (DBY)
- and bringeth it not to the entrance of the tent of meeting, to offer it up to Jehovah — that man shall be cut off from his peoples.
- Webster's Bible (WBS)
- And bringeth it not to the door of the tabernacle of the congregation, to offer it to the LORD; even that man shall be cut off from among his people.
- Young's Literal Translation (YLT)
- and unto the opening of the tent of meeting doth not bring it in to make it to Jehovah — that man hath been cut off from his people.
Read in context
- 7వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.
- 8మరియు నీవు వారితో ఇట్లనుముఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను
- 9యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.
- 10మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.
- 11రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.