Leviticus · chapter 18 · verse 29
Leviticus 18:29 in Telugu
ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టివేయబడుదురు.
Evaru atti heya kriyalalo deninainanu cheyuduro vaaru prajalalo nundi kottiveyabaduduru.
Leviticus 18:29 in English
- King James Version (KJV)
- For whosoever shall commit any of these abominations, even the souls that commit [them] shall be cut off from among their people.
- World English Bible (WEB)
- “‘For whoever shall do any of these abominations, even the souls that do them shall be cut off from among their people.
- American Standard Version (ASV)
- For whosoever shall do any of these abominations, even the souls that do them shall be cut off from among their people.
- Bible in Basic English (BBE)
- For all those who do any of these disgusting things will be cut off from among their people.
- Darby Translation (DBY)
- For whoever committeth any of these abominations, ...the souls that commit them shall be cut off from among their people.
- Webster's Bible (WBS)
- For whoever shall commit any of these abominations, even the souls that commit [them] shall be cut off from among their people.
- Young's Literal Translation (YLT)
- for any one who doth [any] of all these abominations — even the persons who are doing [so], have been cut off from the midst of their people;
Read in context
- 27అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,
- 28యీ నా కట్ట డలను నా విధులను ఆచరింపవలెను.
- 29ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టివేయబడుదురు.
- 30కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొన కుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
Cross references
- Leviticus 17:10 లేవీయకాండము 17:10మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.
- Exodus 12:15 నిర్గమకాండము 12:15ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
- Leviticus 20:6 లేవీయకాండము 20:6మరియు కర్ణపిశాచి గలవారితోను సోదె గాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువా డెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.