Leviticus · chapter 18 · verse 28
Leviticus 18:28 in Telugu
యీ నా కట్ట డలను నా విధులను ఆచరింపవలెను.
Yee naa katta dalanu naa vidhulanu aacharimpavalenu.
Leviticus 18:28 in English
- King James Version (KJV)
- That the land spue not you out also, when ye defile it, as it spued out the nations that [were] before you.
- World English Bible (WEB)
- that the land not vomit you out also, when you defile it, as it vomited out the nation that was before you.
- American Standard Version (ASV)
- that the land vomit not you out also, when ye defile it, as it vomited out the nation that was before you.
- Bible in Basic English (BBE)
- So that the land may not put you out from it, when you make it unclean, as it put out the nations which were there before you.
- Darby Translation (DBY)
- that the land vomit you not out, when ye make it unclean, as it vomited out the nation that was before you.
- Webster's Bible (WBS)
- That the land may not vomit you out also, when ye defile it, as it vomited out the nations that [were] before you.
- Young's Literal Translation (YLT)
- and the land doth not vomit you out in your defiling it, as it hath vomited out the nation which [is] before you;
Read in context
- 26కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,
- 27అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,
- 28యీ నా కట్ట డలను నా విధులను ఆచరింపవలెను.
- 29ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టివేయబడుదురు.
- 30కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొన కుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
Cross references
- Revelation 3:16 ప్రకటన 3:16నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.
- Leviticus 20:22 లేవీయకాండము 20:22కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధు లన్నిటిని అనుసరించి నడుచు కొనవలెను.
- Leviticus 18:25 లేవీయకాండము 18:25ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
- Ezekiel 36:17 యెహెజ్కేలు 36:17నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్ప్రవర్తనచేతను దుష్క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది.
- Jeremiah 9:19 యిర్మీయా 9:19మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.
- Romans 8:22 రోమీయులకు 8:22సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.
- Ezekiel 36:13 యెహెజ్కేలు 36:13ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.