Leviticus · chapter 19 · verse 3
Leviticus 19:3 in Telugu
మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.
Meelo prativaadu tana talliki tana tandriki bhayapadavalenu. Nenu niyaminchina vishraantidinamulanu aacharimpavalenu; nenu mee devudanaina yehovaanu.
Leviticus 19:3 in English
- King James Version (KJV)
- Ye shall fear every man his mother, and his father, and keep my sabbaths: I [am] the LORD your God.
- World English Bible (WEB)
- “‘Each one of you shall respect his mother and his father. You shall keep my Sabbaths. I am the LORD your God.
- American Standard Version (ASV)
- Ye shall fear every man his mother, and his father; and ye shall keep my sabbaths: I am Jehovah your God.
- Bible in Basic English (BBE)
- Let every man give honour to his mother and to his father and keep my Sabbaths: I am the Lord your God.
- Darby Translation (DBY)
- Ye shall reverence every man his mother, and his father, and my sabbaths shall ye keep: I am Jehovah your God.
- Webster's Bible (WBS)
- Ye shall fear every man his mother and his father, and keep my sabbaths: I [am] the LORD your God.
- Young's Literal Translation (YLT)
- 'Each his mother and his father ye do fear, and My sabbaths ye do keep; I [am] Jehovah your God.
Read in context
- 1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము.
- 2మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.
- 3మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.
- 4మీరు వ్యర్థమైన దేవతలతట్టు తిరుగకూడదు. మీరు పోతవిగ్రహములను చేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను
- 5మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీ కరింపబడునట్లుగా అర్పింపవలెను.
Cross references
- Exodus 20:12 నిర్గమకాండము 20:12నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
- Ephesians 6:1–3 ఎఫెసీయులకు 6:1–3పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.
- Exodus 20:8 నిర్గమకాండము 20:8విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
- Hebrews 12:9 హెబ్రీయులకు 12:9మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా?
- Ezekiel 22:7–8 యెహెజ్కేలు 22:7–8నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.
- Proverbs 30:17 సామెతలు 30:17తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.
- Leviticus 11:44 లేవీయకాండము 11:44నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.
- Exodus 21:15 నిర్గమకాండము 21:15తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయ ముగా మరణశిక్షనొందును.
- Exodus 21:17 నిర్గమకాండము 21:17తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయ ముగా మరణశిక్ష నొందును.
- Proverbs 23:22 సామెతలు 23:22నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
- Proverbs 30:11 సామెతలు 30:11తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.
- Exodus 16:29 నిర్గమకాండము 16:29చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.