Leviticus · chapter 2 · verse 7
Leviticus 2:7 in Telugu
నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను.
Neevu arpinchunadi kundalo vandina naivedyamaina yedala noone kalisina godhumapindito daanini cheyavalenu.
Leviticus 2:7 in English
- King James Version (KJV)
- And if thy oblation [be] a meat offering [baken] in the fryingpan, it shall be made [of] fine flour with oil.
- World English Bible (WEB)
- If your offering is a meal offering of the pan, it shall be made of fine flour with oil.
- American Standard Version (ASV)
- And if thy oblation be a meal-offering of the frying-pan, it shall be made of fine flour with oil.
- Bible in Basic English (BBE)
- And if your offering is of meal cooked in fat over the fire, let it be made of the best meal mixed with oil.
- Darby Translation (DBY)
- And if thine offering be an oblation [prepared] in the cauldron, it shall be made of fine flour with oil.
- Webster's Bible (WBS)
- And if thy oblation [shall be] a meat-offering [baked] in the frying-pan, it shall be made [of] fine flour with oil.
- Young's Literal Translation (YLT)
- 'And if thine offering [is] a present [made] on the frying-pan, of flour with oil it is made,
Read in context
- 5నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను.
- 6అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.
- 7నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను.
- 8వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను
- 9అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాప కార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను.
Cross references
- Leviticus 7:9 లేవీయకాండము 7:9పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.
- Leviticus 2:1–2 లేవీయకాండము 2:1–2ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.