Leviticus · chapter 24 · verse 12
Leviticus 24:12 in Telugu
యెహోవా యేమి సెల విచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.
Yehovaa yemi sela vichchuno telisikonuvaraku vaanini kaavalilo unchiri.
Leviticus 24:12 in English
- King James Version (KJV)
- And they put him in ward, that the mind of the LORD might be shewed them.
- World English Bible (WEB)
- They put him in custody until the LORD’s will should be declared to them.
- American Standard Version (ASV)
- And they put him in ward, that it might be declared unto them at the mouth of Jehovah.
- Bible in Basic English (BBE)
- And they kept him shut up, till a decision might be given by the mouth of the Lord.
- Darby Translation (DBY)
- And they confined him, that they might decide at the mouth of Jehovah.
- Webster's Bible (WBS)
- And they put him in custody, that the mind of the LORD might be shown to them.
- Young's Literal Translation (YLT)
- and he causeth him to rest in charge — to explain to them by the mouth of Jehovah.
Read in context
- 10ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను.
- 11ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమారె
- 12యెహోవా యేమి సెల విచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.
- 13అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
- 14శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతు లుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.
Cross references
- Exodus 18:15–16 నిర్గమకాండము 18:15–16మోషే దేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను.
- Numbers 36:5–6 సంఖ్యాకాండము 36:5–6మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి యిట్లనెనుయోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగావారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశ ములోనే పెండ్లి చేసికొనవలెను.
- Numbers 15:34 సంఖ్యాకాండము 15:34వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.
- Numbers 27:5 సంఖ్యాకాండము 27:5అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా
- Exodus 18:23 నిర్గమకాండము 18:23దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.