Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 25 · verse 12

Leviticus 25:12 in Telugu

అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.

Adi sunaada kaalamu; adi meeku parishuddhamagunu, polamulo daanantata ade pandina pantanu meeru tinedaru.

Leviticus 25:12 in English

King James Version (KJV)
For it [is] the jubile; it shall be holy unto you: ye shall eat the increase thereof out of the field.
World English Bible (WEB)
For it is a jubilee; it shall be holy to you. You shall eat of its increase out of the field.
American Standard Version (ASV)
For it is a jubilee; it shall be holy unto you: ye shall eat the increase thereof out of the field.
Bible in Basic English (BBE)
For it is the Jubilee, and it is holy to you; your food will be the natural increase of the field.
Darby Translation (DBY)
For it is the jubilee; it shall be holy unto you; out of the field shall ye eat its produce.
Webster's Bible (WBS)
For it [is] the jubilee; it shall be holy to you: ye shall eat the increase of it out of the field.
Young's Literal Translation (YLT)
for a jubilee it [is], holy it is to you; out of the field ye eat its increase;

Read in context

  1. 10మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.
  2. 11ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్స రము మీకు సునాదకాలము. అందులో మీరు విత్త కూడదు కారుపంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.
  3. 12అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.
  4. 13ఆ సునాద సంవ త్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.
  5. 14నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.
Read all of Leviticus 25

Cross references

Original words (Hebrew)

Leviticus 25:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.