Leviticus · chapter 25 · verse 29
Leviticus 25:29 in Telugu
ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.
Okadu praakaaramugala ooriloni nivaasagruhamunu amminayedala daani amminadinamu modalukoni nindu sanvatsaramulogaa daani vidipimpavachchunu; aa sanvatsara dinamulone daani vidipinchukonavachchunu.
Leviticus 25:29 in English
- King James Version (KJV)
- And if a man sell a dwelling house in a walled city, then he may redeem it within a whole year after it is sold; [within] a full year may he redeem it.
- World English Bible (WEB)
- “‘If a man sells a dwelling house in a walled city, then he may redeem it within a whole year after it has been sold. For a full year he shall have the right of redemption.
- American Standard Version (ASV)
- And if a man sell a dwelling-house in a walled city, then he may redeem it within a whole year after it is sold; for a full year shall he have the right of redemption.
- Bible in Basic English (BBE)
- And if a man gives his house in a walled town for money, he has the right to get it back for the space of a full year after he has given it up.
- Darby Translation (DBY)
- And if any one sell a dwelling-house in a walled city, then he shall have the right of redemption up to the end of the year of the sale thereof; for a full year shall he have the right of redemption.
- Webster's Bible (WBS)
- And if a man shall sell a dwelling-house in a walled city, then he may redeem it within a whole year after it is sold: [within] a full year may he redeem it.
- Young's Literal Translation (YLT)
- 'And when a man selleth a dwelling-house [in] a walled city, then hath his right of redemption been until the completion of a year from its selling; days — is his right of redemption;
Read in context
- 27దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సర ములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.
- 28అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాదసంవత్సరమువరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాదసంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును.
- 29ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.
- 30అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లు కొనినవానికి వాని తరతర ములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.
- 31చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగి పోవును.
Original words (Hebrew)
- man · H376אִישׁ ʼîysh
- sell · H4376מָכַר mâkar
- dwelling · H4186מוֹשָׁב môwshâb
- house · H1004בַּיִת bayith
- walled · H2346חוֹמָה chôwmâh
- city · H5892עִיר ʻîyr
- redeem · H1353גְּאֻלָּה gᵉʼullâh
- whole · H8552תָּמַם tâmam
- year · H8141שָׁנֶה shâneh
- sold · H4465מִמְכָּר mimkâr
- year · H3117יוֹם yôwm
- redeem · H1353גְּאֻלָּה gᵉʼullâh