Leviticus · chapter 26 · verse 10
Leviticus 26:10 in Telugu
మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్య మును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలి యుండును.
Meeru chaalaakaalamu niluvaiyunna paatagilina dhaanya munu tinedaru; krottadi vachchinanu paatadi migili yundunu.
Leviticus 26:10 in English
- King James Version (KJV)
- And ye shall eat old store, and bring forth the old because of the new.
- World English Bible (WEB)
- You shall eat old supplies long kept, and you shall move out the old because of the new.
- American Standard Version (ASV)
- And ye shall eat old store long kept, and ye shall bring forth the old because of the new.
- Bible in Basic English (BBE)
- And old stores long kept will be your food, and you will take out the old because of the new;
- Darby Translation (DBY)
- And ye shall eat old store, and clear away the old because of the new.
- Webster's Bible (WBS)
- And ye shall eat old store, and bring forth the old because of the new.
- Young's Literal Translation (YLT)
- and ye have eaten old [store], and the old because of the new ye bring out.
Read in context
- 8మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.
- 9ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.
- 10మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్య మును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలి యుండును.
- 11నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.
- 12నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలై యుందురు.
Cross references
- Leviticus 25:22 లేవీయకాండము 25:22మీరు ఎనిమిదవ సంవత్స రమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు.
- 2 Kings 19:29 2 రాజులు 19:29మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.
- Luke 12:17 లూకా 12:17అప్పుడతడునా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును;