Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 26 · verse 24

Leviticus 26:24 in Telugu

నేనుకూడ మీకు విరోధ ముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.

Nenukooda meeku virodha mugaa nadichedanu; mee paapamulanu batti ika edantalugaa mimmunu dandinchedanu.

Leviticus 26:24 in English

King James Version (KJV)
Then will I also walk contrary unto you, and will punish you yet seven times for your sins.
World English Bible (WEB)
then I will also walk contrary to you; and I will strike you, even I, seven times for your sins.
American Standard Version (ASV)
then will I also walk contrary unto you; and I will smite you, even I, seven times for your sins.
Bible in Basic English (BBE)
Then I will go against you, and I will give you punishment, I myself, seven times for all your sins.
Darby Translation (DBY)
then will I also walk contrary unto you, and will smite you, even I, sevenfold for your sins.
Webster's Bible (WBS)
Then will I also walk contrary to you, and I will punish you yet seven times for your sins.
Young's Literal Translation (YLT)
then I have walked — I also — with you in opposition, and have smitten you, even I, seven times for your sins;

Read in context

  1. 22మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.
  2. 23శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల
  3. 24నేనుకూడ మీకు విరోధ ముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.
  4. 25మీమీదికి ఖడ్గమును రప్పించె దను; అది నా నిబంధనవిషయమై ప్రతి దండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు.
  5. 26నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.
Read all of Leviticus 26

Cross references

Original words (Hebrew)

Leviticus 26:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.