Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 26 · verse 35

Leviticus 26:35 in Telugu

అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.

Adi paadaiyundu dinamulanniyu adi vishraminchunu. Meeru daanilo nivasinchinappudu adi vishraantikaalamulo pondakapoyina vishraantini adi paadaiyundu dinamulalo anubhavinchunu.

Leviticus 26:35 in English

King James Version (KJV)
As long as it lieth desolate it shall rest; because it did not rest in your sabbaths, when ye dwelt upon it.
World English Bible (WEB)
As long as it lies desolate it shall have rest, even the rest which it didn’t have in your Sabbaths when you lived on it.
American Standard Version (ASV)
As long as it lieth desolate it shall have rest, even the rest which it had not in your sabbaths, when ye dwelt upon it.
Bible in Basic English (BBE)
All the days while it is waste will the land have rest, such rest as it never had in your Sabbaths, when you were living in it.
Darby Translation (DBY)
All the days of the desolation it shall rest, [the days in] which it did not rest on your sabbaths, when ye dwelt therein.
Webster's Bible (WBS)
As long as it lieth desolate, it shall rest; because it did not rest in your sabbaths, when ye dwelt upon it.
Young's Literal Translation (YLT)
all the days of the desolation it resteth that which it hath not rested in your sabbaths in your dwelling on it.

Read in context

  1. 33జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.
  2. 34మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినము లన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.
  3. 35అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.
  4. 36మీలో మిగిలినవారు తమ శత్రు వుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.
  5. 37తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రు వులయెదుట మీరు నిలువలేక పోయెదరు.
Read all of Leviticus 26

Cross references

Original words (Hebrew)

Leviticus 26:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.