Leviticus · chapter 27 · verse 12
Leviticus 27:12 in Telugu
అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.
Adi manchidaitenemi cheddadaitenemi yaajakudu daani velanu nirnayimpavalenu; yaajakudavagu neevu nirnayinchina vela sthiramagunu.
Leviticus 27:12 in English
- King James Version (KJV)
- And the priest shall value it, whether it be good or bad: as thou valuest it, [who art] the priest, so shall it be.
- World English Bible (WEB)
- and the priest shall evaluate it, whether it is good or bad. As the priest evaluates it, so it shall be.
- American Standard Version (ASV)
- and the priest shall value it, whether it be good or bad: as thou the priest valuest it, so shall it be.
- Bible in Basic English (BBE)
- And let the priest put a value on it, if it is good or bad; whatever value the priest puts on it, so will it be.
- Darby Translation (DBY)
- and the priest shall value it, [judging] between good and bad: according to the valuation of the priest, so shall it be.
- Webster's Bible (WBS)
- And the priest shall value it, whether it be good or bad: as thou valuest it, [who art] the priest, so shall it be.
- Young's Literal Translation (YLT)
- and the priest hath valued it; whether good or bad, according to thy valuation, O priest, so it is;
Read in context
- 10అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదాని నైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును.
- 11జనులు యెహోవాకు అర్పింప కూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.
- 12అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.
- 13అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.
- 14ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డ దైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును.