Leviticus · chapter 27 · verse 32
Leviticus 27:32 in Telugu
గోవులలోనేగాని గొఱ్ఱె మేకల లోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.
Govulalonegaani gorre mekala lonegaani, kolakrinda naduchunannitilo dashamabhaagamu pratishthitamagunu.
Leviticus 27:32 in English
- King James Version (KJV)
- And concerning the tithe of the herd, or of the flock, [even] of whatsoever passeth under the rod, the tenth shall be holy unto the LORD.
- World English Bible (WEB)
- All the tithe of the herds or the flocks, whatever passes under the rod, the tenth shall be holy to the LORD.
- American Standard Version (ASV)
- And all the tithe of the herd or the flock, whatsoever passeth under the rod, the tenth shall be holy unto Jehovah.
- Bible in Basic English (BBE)
- And a tenth part of the herd and of the flock, whatever goes under the rod of the valuer, will be holy to the Lord.
- Darby Translation (DBY)
- And as to every tithe of the herd, or of the flock, of whatever passeth under the rod, the tenth shall be holy to Jehovah.
- Webster's Bible (WBS)
- And concerning the tithe of the herd, or of the flock, [even] of whatever passeth under the rod, the tenth shall be holy to the LORD.
- Young's Literal Translation (YLT)
- 'And all the tithe of the herd and of the flock — all that passeth by under the rod — the tenth is holy to Jehovah;
Read in context
- 30భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫల ములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.
- 31ఒకడు తాను చెల్లింపవల సిన దశమభాగములలో దేనినైనను విడి పింప గోరినయెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను.
- 32గోవులలోనేగాని గొఱ్ఱె మేకల లోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.
- 33అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చ కూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము.
- 34ఇవి యెహోవా సీనాయికొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.
Cross references
- Jeremiah 33:13 యిర్మీయా 33:13మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టువారిచేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Ezekiel 20:37 యెహెజ్కేలు 20:37చేతి కఱ్ఱక్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను.
- Micah 7:14 మీకా 7:14నీ చేతికఱ్ఱ తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపువారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వ కాలమున మేసినట్టు మేయుదురు.