Leviticus · chapter 27 · verse 4
Leviticus 27:4 in Telugu
ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.
Aadudaaniki muppadi tulamulu nirnayimpavalenu.
Leviticus 27:4 in English
- King James Version (KJV)
- And if it [be] a female, then thy estimation shall be thirty shekels.
- World English Bible (WEB)
- If she is a female, then your valuation shall be thirty shekels.
- American Standard Version (ASV)
- And if it be a female, then thy estimation shall be thirty shekels.
- Bible in Basic English (BBE)
- And if it is a female, the value will be thirty shekels.
- Darby Translation (DBY)
- and if it be of a female, thy valuation shall be thirty shekels.
- Webster's Bible (WBS)
- And if it [shall be] a female, then thy estimation shall be thirty shekels.
- Young's Literal Translation (YLT)
- And if it [is] a female — then hath thy valuation been thirty shekels;
Read in context
- 2నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. ఒ
- 3నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.
- 4ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.
- 5అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.
- 6ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.
Cross references
- Zechariah 11:12–13 జెకర్యా 11:12–13మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి. యెహోవా యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.
- Matthew 27:9–10 మత్తయి 27:9–10అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.
- Matthew 26:15 మత్తయి 26:15నేనాయనను మీకప్పగించినయెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.