Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 6 · verse 13

Leviticus 6:13 in Telugu

బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.

Balipeethamumeeda agni nityamu manduchundavalenu, adi aaripokoodadu.

Leviticus 6:13 in English

King James Version (KJV)
The fire shall ever be burning upon the altar; it shall never go out.
World English Bible (WEB)
Fire shall be kept burning on the altar continually; it shall not go out.
American Standard Version (ASV)
Fire shall be kept burning upon the altar continually; it shall not go out.
Bible in Basic English (BBE)
Let the fire be kept burning on the altar at all times; it is never to go out.
Darby Translation (DBY)
A continual fire shall be kept burning on the altar: it shall never go out.
Webster's Bible (WBS)
The fire shall ever be burning upon the altar; it shall never go out.
Young's Literal Translation (YLT)
fire is continually burning on the altar, it is not quenched.

Read in context

  1. 11తన వస్త్ర ములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొనిపోవలెను.
  2. 12బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దానిమీద దహనబలిద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను.
  3. 13బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.
  4. 14నైవేద్యమునుగూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను.
  5. 15అతడు నైవేద్యతైలమునుండియు దాని గోధుమపిండినుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దాని లోనుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను.
Read all of Leviticus 6

Original words (Hebrew)

Leviticus 6:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.