Leviticus · chapter 6 · verse 14
Leviticus 6:14 in Telugu
నైవేద్యమునుగూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను.
Naivedyamunugoorchina vidhi yedanagaa, aharonu kumaarulu yehovaa sannidhini balipeethamu neduta daanini narpinchavalenu.
Leviticus 6:14 in English
- King James Version (KJV)
- And this [is] the law of the meat offering: the sons of Aaron shall offer it before the LORD, before the altar.
- World English Bible (WEB)
- “‘This is the law of the meal offering: the sons of Aaron shall offer it before the LORD, before the altar.
- American Standard Version (ASV)
- And this is the law of the meal-offering: the sons of Aaron shall offer it before Jehovah, before the altar.
- Bible in Basic English (BBE)
- And this is the law for the meal offering: it is to be offered to the Lord before the altar by the sons of Aaron.
- Darby Translation (DBY)
- And this is the law of the oblation: [one of] the sons of Aaron shall present it before Jehovah, before the altar.
- Webster's Bible (WBS)
- And this [is] the law of the meat-offering: the sons of Aaron shall offer it before the LORD, before the altar.
- Young's Literal Translation (YLT)
- 'And this [is] a law of the present: sons of Aaron have brought it near before Jehovah unto the front of the altar,
Read in context
- 12బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దానిమీద దహనబలిద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను.
- 13బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.
- 14నైవేద్యమునుగూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను.
- 15అతడు నైవేద్యతైలమునుండియు దాని గోధుమపిండినుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దాని లోనుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను.
- 16దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరి శుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను;
Cross references
- John 6:32 యోహాను 6:32కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.
- Numbers 15:4 సంఖ్యాకాండము 15:4యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.
- Leviticus 2:1–2 లేవీయకాండము 2:1–2ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలి పీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను.
- Numbers 15:6 సంఖ్యాకాండము 15:6పొట్టేలుతోకూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచ వలెను.
- Numbers 15:9 సంఖ్యాకాండము 15:9ఆ కోడెతో కూడ పడిన్నరనూనె కలుపబడిన ఆరుపళ్ల గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను.