Leviticus · chapter 6 · verse 23
Leviticus 6:23 in Telugu
యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను; దాని తినవలదు.
Yaajakudu cheyu prati naivedyamu nishsheshamugaa prelchabadavalenu; daani tinavaladu.
Leviticus 6:23 in English
- King James Version (KJV)
- For every meat offering for the priest shall be wholly burnt: it shall not be eaten.
- World English Bible (WEB)
- Every meal offering of a priest shall be wholly burned. It shall not be eaten.”
- American Standard Version (ASV)
- And every meal-offering of the priest shall be wholly burnt: it shall not be eaten.
- Bible in Basic English (BBE)
- Every meal offering offered for the priest is to be completely burned: nothing of it is to be taken for food.
- Darby Translation (DBY)
- And every oblation of the priest shall be wholly burned; it shall not be eaten.
- Webster's Bible (WBS)
- For every meat-offering for the priest shall be wholly burnt: it shall not be eaten.
- Young's Literal Translation (YLT)
- and every present of a priest is a whole burnt-offering; it is not eaten.'
Read in context
- 21పెనముమీద నూనెతో దానిని కాల్చవలెను; దానిని కాల్చినతరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్యభాగ ములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను.
- 22అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషే కము పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను.
- 23యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను; దాని తినవలదు.
- 24మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 25నీవు అహరోనుకును అతని సంతతివారికిని ఈలాగు ఆజ్ఞాపించుముపాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలిరూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతి పరిశుద్ధము.
Cross references
- Leviticus 6:16–17 లేవీయకాండము 6:16–17దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరి శుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను; దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.
- Leviticus 2:10 లేవీయకాండము 2:10ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.