Leviticus · chapter 7 · verse 27
Leviticus 7:27 in Telugu
ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
Evadu raktamu tinuno vaadu tana prajalalonundi kottiveyabadunu.
Leviticus 7:27 in English
- King James Version (KJV)
- Whatsoever soul [it be] that eateth any manner of blood, even that soul shall be cut off from his people.
- World English Bible (WEB)
- Whoever it is who eats any blood, that soul shall be cut off from his people.’”
- American Standard Version (ASV)
- Whosoever it be that eateth any blood, that soul shall be cut off from his people.
- Bible in Basic English (BBE)
- Whoever takes any blood for food will be cut off from his people.
- Darby Translation (DBY)
- Whatever soul it be that eateth any manner of blood, that soul shall be cut off from his peoples.
- Webster's Bible (WBS)
- Whatever soul [it may be] that eateth any manner of blood, even that soul shall be cut off from his people.
- Young's Literal Translation (YLT)
- any person who eateth any blood, even that person hath been cut off from his people.'
Read in context
- 25ఏలయనగా మనుష్యులు యెహో వాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వు నైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
- 26మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.
- 27ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
- 28మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 29నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎవడు యెహో వాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను.
Cross references
- Hebrews 10:29 హెబ్రీయులకు 10:29ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
- Leviticus 7:20–21 లేవీయకాండము 7:20–21ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహో వాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయ బడును. ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్ర మైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంస మును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.
- Leviticus 7:25 లేవీయకాండము 7:25ఏలయనగా మనుష్యులు యెహో వాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వు నైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.