Luke · chapter 11 · verse 23
Luke 11:23 in Telugu
నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
Naa pakshamuna undanivaadu naaku virodhi; naato samakoorchanivaadu chedaragottuvaadu.
Luke 11:23 in English
- King James Version (KJV)
- He that is not with me is against me: and he that gathereth not with me scattereth.
- World English Bible (WEB)
- “He who is not with me is against me. He who doesn’t gather with me scatters.
- American Standard Version (ASV)
- He that is not with me is against me; and he that gathereth not with me scattereth.
- Bible in Basic English (BBE)
- He who is not with me is against me, and he who will not give me help in getting people together is driving them away.
- Darby Translation (DBY)
- He that is not with me is against me, and he that gathers not with me scatters.
- Webster's Bible (WBS)
- He that is not with me is against me: and he that gathereth not with me scattereth.
- Young's Literal Translation (YLT)
- he who is not with me is against me, and he who is not gathering with me doth scatter.
Read in context
- 21బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.
- 22అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.
- 23నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
- 24అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందుననేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని
- 25వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి
Cross references
- Matthew 12:30 మత్తయి 12:30నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.
- Luke 9:50 లూకా 9:50అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.
- Revelation 3:15–16 ప్రకటన 3:15–16నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.
- Mark 9:40 మార్కు 9:40మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.