Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 25

Luke 11:25 in Telugu

వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి

Vachchi, aa yillu oodchi amarchi yunduta choochi

Luke 11:25 in English

King James Version (KJV)
And when he cometh, he findeth [it] swept and garnished.
World English Bible (WEB)
When he returns, he finds it swept and put in order.
American Standard Version (ASV)
And when he is come, he findeth it swept and garnished.
Bible in Basic English (BBE)
And when he comes, he sees that it has been made fair and clean.
Darby Translation (DBY)
And having come, he finds it swept and adorned.
Webster's Bible (WBS)
And when he cometh, he findeth [it] swept and garnished.
Young's Literal Translation (YLT)
and having come, it findeth [it] swept and adorned;

Read in context

  1. 23నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
  2. 24అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందుననేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని
  3. 25వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి
  4. 26వెళ్లి, తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందు చేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డ దగునని చెప్పెను.
  5. 27ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహ ములో నున్న యొక స్త్రీ ఆయనను చూచినిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా
Read all of Luke 11

Cross references

Luke 11:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.