Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 30

Luke 11:30 in Telugu

యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును.

Yonaa neeneve pattanasthulaku elaagu soochanagaa undeno aalaage manushya kumaarudunu ee taramuvaariki soochanagaa undunu.

Luke 11:30 in English

King James Version (KJV)
For as Jonas was a sign unto the Ninevites, so shall also the Son of man be to this generation.
World English Bible (WEB)
For even as Jonah became a sign to the Ninevites, so the Son of Man will also be to this generation.
American Standard Version (ASV)
For even as Jonah became a sign unto the Ninevites, so shall also the Son of man be to this generation.
Bible in Basic English (BBE)
For even as Jonah became a sign to the Ninevites, so will the Son of man be to this generation.
Darby Translation (DBY)
For as Jonas was a sign to the Ninevites, thus shall also the Son of man be to this generation.
Webster's Bible (WBS)
For as Jonah was a sign to the Ninevites, so also shall the Son of man be to this generation.
Young's Literal Translation (YLT)
for as Jonah became a sign to the Ninevites, so also shall the Son of Man be to this generation.

Read in context

  1. 28ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
  2. 29మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెనుఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచక క్రియ నడుగుచు న్నారు. అయితే యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింప బడదు.
  3. 30యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును.
  4. 31దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితో కూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.
  5. 32నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితో కూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.
Read all of Luke 11

Cross references

Luke 11:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.