Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 28

Luke 11:28 in Telugu

ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.

Aayana avunugaani devuni vaakyamu vini daanini gaikonuvaaru mari dhanyulani cheppenu.

Luke 11:28 in English

King James Version (KJV)
But he said, Yea rather, blessed [are] they that hear the word of God, and keep it.
World English Bible (WEB)
But he said, “On the contrary, blessed are those who hear the word of God, and keep it.”
American Standard Version (ASV)
But he said, Yea rather, blessed are they that hear the word of God, and keep it.
Bible in Basic English (BBE)
But he said, More happy are they who give hearing to the word of God and keep it.
Darby Translation (DBY)
But he said, Yea rather, blessed are they who hear the word of God and keep [it].
Webster's Bible (WBS)
But he said, Yes, rather blessed [are] they that hear the word of God, and keep it.
Young's Literal Translation (YLT)
And he said, 'Yea, rather, happy those hearing the word of God, and keeping [it]!'

Read in context

  1. 26వెళ్లి, తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందు చేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డ దగునని చెప్పెను.
  2. 27ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహ ములో నున్న యొక స్త్రీ ఆయనను చూచినిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా
  3. 28ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
  4. 29మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెనుఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచక క్రియ నడుగుచు న్నారు. అయితే యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింప బడదు.
  5. 30యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును.
Read all of Luke 11

Cross references

Original words (Greek)

Luke 11:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.